Ninety-nine percent believe that digital marketing is useful for real estate, but less than 5 percent follow through.
This is the reality. That’s why many people want to do digital marketing for their ventures but put it aside due to a lack of understanding.
When starting a venture, property owners must keep three things in mind. The first is time. How long should it take to close the deal for the venture? The second is money. How much money has been allocated for development? How can deals be closed quickly without increasing interest? The third is customers. Who are the customers that can afford to buy startup ventures? Where are they? How can they be reached?
Time cannot be bought with money. That’s why taking out a large amount of loans and developing the venture in a short time does not guarantee that the venture deal will be closed to the right customers in the same short time. If the development takes too much time, the money won’t be paid. Without money, venture development takes a lot of time. If there is no development in the venture, customers will not be interested in it.
In real estate, time, money, and customers are linked to each other. No matter how big the real estate tycoon is, if these three elements are not correctly linked, he will lose heavily. Relying completely on digital marketing to bring sales quickly is not possible.
As a digital marketing coach and mentor, I do not say that sales will happen overnight with digital marketing for big ventures. But, if you maintain your own digital marketing database, you can make more sales than expected with digital marketing. This will take time.
In the market, more real estate sales are being closed with online marketing support than offline marketing. Out of them, only those 5 percent that I mentioned are closing the most business. Another important point is that out of these 5 percent, almost 2 percent are closing sales regardless of the website. They are doing business using techniques for closing sales with digital marketing.
In Telugu states, around 5000 people are listing properties related to real estate every day through Facebook and YouTube websites. Only 500 to 700 people are active among them. These 500 people keep updating new properties on YouTube and websites. But do you know how many people are engaging in the postings made by these 5000 people? All those who search for properties online will be affected. That number will be around 15 lakh people. They all depend on these 5000 updates.
The same messages and properties are shared in all groups. Do you know how many people these 15 lakhs will affect? They can influence all those who are interested in real estate in Telugu states.
ఒక రోజుకి ఎన్ని రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ Online లోకి అప్ లోడ్ అవుతాయో తెలుసా?
రియల్ ఎస్టేట్ కి డిజిటల్ మార్కెటింగ్ ఉపయోగపడుతుంది అని 99 శాతం మంది నమ్ముతారు. కానీ ఫాలో అయ్యేది మాత్రం 5 శాతం కంటే తక్కువ మంది.
ఇదే రియాలిటి.
అందుకే చాలా మంది వాళ్ళ వెంచర్స్ కి డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవాలనుకుంటారు కానీ, అవగాహన లేక ఎందుకులే అని పక్కన పెట్టేస్తారు.
ప్రాపర్టీ ఓనన్స్ ఒక వెంచర్ స్ట్రార్ట్ చేశారంటే మూడు విషయాలను చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటారు.
ఒకటి…సమయం.
వెంచర్ ని ఎంత సమయంలో డీల్ క్లోజ్ చేసుకోవాలి.
రెండు…డబ్బు.
డెవలెప్మెంట్ కి ఎంత డబ్బు తెచ్చాం. వడ్డీలు ఎక్కువ పెరగకుండా త్వరగా ఎలా డీల్స్ ని ఎలా క్లోజ్ చేయాలి.
మూడు…కస్టమర్స్.
స్టార్ట్ చేసిన వెంచర్స్ ని కొనే స్థోమత ఉన్న కస్టమర్స్ ఎవరు? ఎక్కడ ఉంటారు? వాళ్ళని ఎలా చేరుకోవాలి?
సమయాన్ని డబ్బుతో కొనలేము.
అందుకే ఎక్కువ మొత్తంలో లోన్స్ ని తీసుకొని తక్కువ సమయంలో వెంచర్ ని డెవలప్మెంట్ చేసుకుంటూ…సరైన కస్టమర్స్ కి అదే తక్కువ సమయంలోనే వెంచర్ డీల్ ని క్లోజ్ చేయాలి.
Development కి సమయం ఎక్కువ తీసుకుంటే తెచ్చుకున్న మనీ కట్టలేరు.
మనీ లేకపోతే వెంచర్ డెవలప్మెంట్ కి చాలా సమయం తీసుకుంటుంది.
వెంచర్ లో డెవలప్మెంట్ లేకపోతే కస్టమర్స్ ఆ వెంచర్ వైపు చూడరు.
రియల్ ఎస్టేట్ లో సమయం…మనీ…కస్టమర్స్ ఈ మూడు ఒకదానికొకటి లింక్ అయ్యి ఉంటాయి.
ఎంత పెద్ద రియల్ ఎస్టేట్ టైకూన్ అయినా సరే…ఈ మూడింటిని కరెక్ట్ గా లింక్ చేయకపోతే భారీగా నష్టపోవల్సిందే.
మరి ఇంతటి హడవిడిలో డిజటల్ మార్కెటింగ్ సేల్స్ తీసుకొచ్చి పెడతాయి అని…పూర్తిగా దీనిమీదే ఆధారపడితే జరిగే పని కాదు.
ఒక డిజిటల్ మార్కెటింగ్ కోచ్ అండ్ మెంటర్ గా పెద్ద పెద్ద వెంచర్స్ కి డిజిటల్ మార్కెటింగ్ తో రాత్రికి రాత్రే సేల్స్ జరుగుతాయిని చెప్పను.
కానీ, సొంత డిజిటల్ మార్కెటింగ్ Data Base మెయింటెన్ చేసుకుంటే కచ్ఛితంగా డిజిటల్ మార్కెటింగ్ తో అనుకున్నదాని కంటే ఎక్కువ సేల్స్ ని చేసుకోవచ్చు. ఇందుకు సమయం పడుతుంది.
రియల్ ఎస్టేట్ భాషలోనే చెప్పుకోవాలంటూ తక్కువ ధర ఉన్నప్పుడు భూమిని కొని ఎక్కువ లాభాలకి ఎలా అమ్మకుంటున్నారో…అదే విధంగా డిజిటల్ మార్కెటింగ్ ఈ రోజు స్టార్ట్ చేస్తే రెండు సంవత్సరాల్లో అనుకున్న దాని కంటే గొప్ప ఫలితాలను చూడగలరు.
ఇదొక పెద్ద సబ్జెక్ట్. మరొక సందర్భంలో వివరంగా చెప్పుకుందాం.
అయితే మార్కెట్ లో Offline marketing కంటే కంటే ఎక్కువుగా Online marketing సపోర్ట్ తోనే రియల్ ఎస్టేట్ సేల్స్ ని క్లోజ్ చేస్తున్నారు.
వీళ్ళల్లో నేను చెప్పిన కేవలం ఆ 5 శాతం వాళ్ళే అత్యధికంగా బిజినెస్ ని క్లోజ్ చేస్తున్నారు.
మరో ముఖ్య విషయం ఏమిటంటే ఈ 5 శాతం మందిలోనూ దాదాపు 2 శాతం మంది వెబ్ సైట్ తో సంబంధం లేకుండా సేల్స్ ని క్లోజ్ చేస్తున్నారు.
వీళ్ళు డిజిటల్ మార్కెటింగ్ తో సేల్స్ ని క్లోజ్ చేసే టెక్నిక్స్ ని ఉపయోగించి బిజినెస్ ని చేస్తున్నారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఒక్క రోజుకి దాదాపు 5000 మంది ప్రతి రోజు రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ ని అప్ డేట్స్ ని ఫేస్ బుక్, యూట్యూబ్ వెబ్ సైట్ ద్వారా లిస్టింగ్ చేస్తున్నారు.
వీళ్ళల్లో కేవలం యాక్టివ్ గా ఉండేది 500 నుండి 700 మంది లోపే ఉంటారు. ఈ 500 మందే యూట్యూబ్ లో, వెబ్ సైట్స్ లో కొత్త ప్రాపర్టీస్ ని అప్ డేట్ చేస్తూ ఉంటారు.
కానీ ఈ 5000 మంది చేసే పోస్టింగ్ లకి Engaging అయ్యే వాళ్ళు ఎంత మందో తెలుసా? ఎవరైతే Online లో ప్రాపర్టీస్ కోసం వెతుకుతున్నారో వాళ్ళందరూ ప్రభావితం అవుతారు. ఆ సంఖ్య దాదాపు 15 లక్షల మంది ఉంటారు. వీళ్ళంతా ఈ 5000 మంది అపడేట్స్ పైనే ఆధారపడతారు.
అవే మెసేజ్ లు, ప్రాపర్టీలు అన్ని గ్రూపుల్లో షేర్ అవుతుంటాయి.
మరి, ఈ 15 లక్షల మంది ఎంత మందిని ప్రభావితం చేస్తారో తెలుసా?
తెలుగు రాష్ట్రాలలో రియల్ ఎస్టేట్ పై ఆసక్తి ఉన్న వారందరినీ వీళ్ళు ప్రభావితం చేయగలరు.