Let’s look at real estate digital marketing in 3 parts:
1. Agents
2. Managers / Channel Partners / Directors
3. Owners
Agents: Real estate digital marketing has become increasingly important for Agents, who now have to build their own digital media to generate leads for the companies they work for. This can be started with zero investment, and the budget is decided by digital mediums.
Managers / Channel Partners / Directors also rely heavily on real estate digital marketing. They typically invest up to one lakh rupees per month in things like 99acres and MagicBricks to generate leads. In the future, they will have to spend more to get leads, and the quality of leads may also decrease, making real estate digital marketing even more crucial.
Owners, however, often lack the patience or time to build their own digital mediums. Instead, they are focused on building their teams. But even for owners, real estate digital marketing is vital to generating leads and growing their business.
The same real estate digital marketing method is not useful for these three categories. Each category has a different style of real estate digital marketing. If agents learn the tricks of real estate digital marketing, they can implement them and see growth results.
To build real estate digital marketing mediums for managers and their team, you can create awareness and increase leads within the team. By implementing effective real estate digital marketing strategies, you can ensure that your team is successful in generating leads and growing your business.
For owners, if you want to generate more leads through real estate digital marketing means, you should showcase your ventures as the best in Google. Once complete SEO is done and targets are set for teams and agents from the same website, you can get good results from your real estate digital marketing efforts.
రియల్ ఎస్టేట్ డిజిటల్ మార్కెటింగ్ ని 3 భాగాలుగా చూద్దాం.
1. ఏజెంట్స్
2. మేనేజర్స్ / ఛానల్ పార్టనర్స్ / డైరెక్టర్స్
3. ఓనర్స్
1. ఏజెంట్స్: ఇప్పుడు ఏజెంట్స్ వాళ్లు పనిచేస్తున్న సంస్థలకి లీడ్స్ ని ఇవ్వాలంటే సొంత డిజిటల్ మీడయంలను బిల్డ్ చేసుకోవాలి. ఇందులో జీరో ఇన్వెస్ట్మెంట్ నుండి ప్రారంభించవచ్చు. డిజిటల్ మీడియంలను బట్టి బడ్జెట్ అనేది డిసైడ్ అవుతుంది.
2. మేనేజర్స్ / ఛానల్ పార్టనర్స్ / డైరెక్టర్స్: వీళ్ళు అధికంగా 99acres, magic bricks వంటి వాటిల్లో నెలకి లక్ష రూపాయల వరకు ఇన్వెస్ట్ చేసి లీడ్స్ తెచ్చుకుంటారు. భవిష్యత్ లో వీటి నుంచి వచ్చే లీడ్స్ కి ఇంకా అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాగే క్వాలిటీ కూడా తగ్గుతుంది.
3. ఓనర్స్: వీళ్ళకి డిజిటల్ మీడియంలని బిల్డ్ చేసే ఓపిక, టైం రెండు ఉండవు. టీంని బిల్డ్ చేసుకోవటంలోనే బిజి అవుతుంటారు.
ఇప్పుడు ఈ 3 కేటగిరీ వాళ్ళకి ఒకటే డిజిటల్ మార్కెటింగ్ విధానం ఉపయోగపడదు. ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది. ఏజెంట్స్ నేర్చుకుంటే డిజిటల్ మార్కెటింగ్ లో ప్రాక్టీస్ మీద ట్రిక్స్ తెలుసుకొని గ్రోత్ రిజల్ట్స్ ని చూడవచ్చు.
ఇక మేనేజర్స్, వాళ్ళ టీంకి డిజిటల్ మార్కెటింగ్ మీడియంలను ఎలా బిల్డ్ చేసుకోవాలి? అనే దానిపై అవగాహన క్రియేట్ చేసుకొని టీంలో లీడ్స్ ని పెంచుకోవచ్చు.
చివరిగా ఓనర్స్, కింద స్థాయిలో డిజటల్ పరంగా లీడ్స్ ఎక్కువుగా రావాలంటే…మీ వెంచర్స్ ని గూగుల్ లో ది బెస్ట్ వెంచర్ గా చూపించుకోవాలి. ఒక్కసారి పూర్తి స్థాయిలో SEO చేయించుకొని, అదే వెబ్ సైట్ నుండి టీంలకి, ఏజెంట్స్ కి టార్గెట్స్ ని ఫిక్స్ చేస్తే…మంచి ఫలితాలను అందుకోవచ్చు.